సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది. సమంత తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. చివరగా సామ్ ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.