Sreemukhi: వెకేషన్‌లో హాట్‌ అందాలతో రెచ్చిపోయిన యాంకర్‌.. అసలు ఏజ్‌ బయటపెడుతూ ట్రీట్‌ ఇచ్చిన రాములమ్మ

Published : May 10, 2023, 04:42 PM ISTUpdated : May 10, 2023, 08:53 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె వెకేషన్‌లో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ రెచ్చిపోయి హాట్‌ షో చేయగా ఇంటర్నెట్‌ బ్రేక్‌ అయిపోతుంది.   

PREV
18
Sreemukhi: వెకేషన్‌లో హాట్‌ అందాలతో రెచ్చిపోయిన యాంకర్‌.. అసలు ఏజ్‌ బయటపెడుతూ ట్రీట్‌ ఇచ్చిన రాములమ్మ

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి తన పుట్టిన రోజు సందర్భంగా వెకేషన్‌ కి వెళ్లింది. ఏకంగా థాయ్‌లాండ్‌కి వెళ్లిన ఆమె అక్కడి అందాలను అస్వాదిస్తుంది. థాయ్‌లాండ్‌ కి చెందిన క్రబిలోని ఫి ఫి ఐలాండ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. సముద్రంలోకి స్టీమర్‌పై వెళ్లి నానా రచ్చ చేసింది. అందులోనే అసలైన విందు వడ్డించింది. అభిమానులకు ఐ లవ్యూ చెబుతూ, హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. 

28

ఇందులో జాలి లాంటి ఎల్లో టాప్‌ ధరించింది కనిపించింది శ్రీముఖి. బ్లాక్‌ బ్రా వేసుకుని నడిసముద్రంలో అందాల జాతరకి తెరలేపింది శ్రీముఖి. జాలిలాంటి టాప్‌లో అందాలన్ని చూపిస్తుంది. బిగుతైన షాట్‌లో థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. బర్త్ డే సెలబ్రేషన్‌ ఆనందంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేయడం విశేషం.
 

38

ఈ సందర్భంగా అక్కడి నుంచి తీసిన ఓ సెల్ఫీ వీడియోని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ బుల్లితెర యాంకర్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీంతో దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.

48

ఇందులో ఓ అసలు నిజం బయటపెట్టింది బుల్లితెర రాములమ్మ. తన అసలు ఏజ్‌ వెల్లడించింది. `హ్యాపీ30` అంటూ తన వయసుని పంచుకుంది. దీంతో ఈ ఏజ్‌ ఇప్పుడు రచ్చ అవుతుంది. కరెక్ట్ గా 30లో పడటంతో శ్రీముఖి దాన్ని మరింత స్పెషల్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని తాజా వెకేషన్‌ ఎంజాయ్‌మెంట్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.
 

58

ఈ సందర్భంగా శ్రీముఖికి నెటిజన్లు, ఆమె అభిమానులు బర్త్ డే విశెష్‌ తెలియజేస్తున్నారు. స్వీట్‌ 30 కాదు, హాట్‌ 30 అంటున్నారు. ఇందులో క్యూట్‌గా ఉన్నావని, అందం ఓవర్‌ లోడ్‌ అంటున్నారు. సముద్ర సొరచేప అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ముదురు పాప ఇంకా ముప్పైలోనే ఉందా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
 

68

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి యాంకర్‌గా రాణిస్తూ రచ్చ చేస్తుంది. ఆమె వరుస షోలతో బిజీగా ఉంది. టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది. మరోవైపు షోలకు సంబంధించిన ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. వరుసగా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంది. 

78

శ్రీముఖి గ్లామర్‌ డోస్‌ పెంచుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య తెగించి షో చేసింది. దాచుకోకుండా హాట్‌ షో చేసి హాట్‌ టాపిక్‌ అయ్యింది. శ్రీముఖి ఇలా మారిపోయిందేంటి అంటూ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. మొత్తంగా ఇంటర్నెట్‌లో దుమారం రేపిన ఈ భామ మళ్లీ కాస్త తగ్గింది. పొదుపుగానే స్కిన్‌ షో చేస్తుంది. 
 

88

కానీ ఇప్పుడు వెకేషన్‌లో భాగంగా మరింత ట్రీట్‌ ఇచ్చింది. స్పెషల్‌ ట్రీట్‌తో ఆకట్టుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఈ భామ వైరల్‌గా మారింది. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు ఆమెకి బర్త్ డే విషెస్‌లు వెల్లువలా చెబుతుండటం విశేషం.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories