సన్నని నడుముపై హాట్‌ నావెల్‌ చూపిస్తూ మల్లు భామ సెల్ఫీ పోజులు.. బాత్‌ రూమ్‌లోనూ అదే పని.. నెటిజన్ల గోల

Published : May 10, 2023, 03:04 PM IST

మల్లు భామ మాళవిక మోహనన్‌ హద్దులు చెరిపే అందాల విందుతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. ఈ మధ్య ట్రెండ్‌ మార్చింది. సెల్ఫీ పోజులతో కేక పెట్టిస్తుంది. ఇప్పుడు మరోసారి సెల్ఫీ పోజులు పంచుకుంది. 

PREV
16
సన్నని నడుముపై హాట్‌ నావెల్‌ చూపిస్తూ మల్లు భామ సెల్ఫీ పోజులు.. బాత్‌ రూమ్‌లోనూ అదే పని.. నెటిజన్ల గోల

మోస్ట్ సెక్సీయెస్ట్ బ్యూటీ సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ తగిలించుకున్న మాళవిక మోహనన్‌ తాజాగా సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. ఈ వారం రోజుల పాటు వివిధ సందర్బాల్లో తాను తీసుకున్న సెల్ఫీలను ఆమె ఇన్స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె లుక్స్ మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉండటం విశేషం. 
 

26

మాళవిక తన సెల్ఫీలు సైతం తనలాగే బోల్డ్ గా తీసుకోవడం విశేషమనే చెప్పాలి. ఆమె ఆరు రోజు ఆరు విధాలుగా సెల్ఫీలు తీసుకుంది. అందులో ఒకటి బాత్‌ సెల్ఫీ కూడా ఉండటం గమనార్హం. తడిసిన చుట్టుతో క్లోజ్‌ సెల్ఫీ దిగింది. సెగలు రేపే అందాలతో మత్తెక్కిస్తుంది. 
 

36

మరోకటి మేకప్‌ రూమ్‌లో సెల్ఫీ తీసుకుంది. ఇందులో తాను మేకప్‌ వేసుకుంటూ రెడీ అవుతుంది. ఇందులో కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో చిలిపి పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌, రెడీ అయ్యాక రూమ్‌లో, రూమ్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు లిఫ్ట్ లో, బయటకు ఔటింగ్‌ ఏరియాలో ఆమె సెల్ఫీలు తీసి పోస్ట్ చేసింది. 
 

46

ఇందులో లిఫ్ట్ లో సెల్ఫీ మాత్రం కేకపెట్టించేలా ఉంది. తన సన్నని నడుముపై నాభి అందాలను చూపిస్తూ సెల్ఫీ తీసుకుంది. జాలి లాంటి టాప్‌, టవల్‌ లాంటి స్కర్ట్ ధరించింది. వైట్‌ బ్యాగ్‌ వేసుకుని యమ హాట్‌ పోజులిచ్చింది. దీంతో ఈ ఫోటోలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

56

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. బౌండరీలు బ్రేక్‌ అయ్యేలా అందాల ఆరబోత చేస్తుంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో క్రేజీ భామగా పేరుతెచ్చుకుంది. విపరీతమైన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తెచ్చుకుంది. 
 

66

ఇక కెరీర్‌ పరంగా మాళవిక మోహనన్‌.. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌ సరసన `సూపర్‌ డీలక్స్` లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంలో విక్రమ్‌తో `తంగలాన్‌` చిత్రంలో నటిస్తుంది. హిందీలో `యుధ్ర` చిత్రం చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories