ఇక ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హీరోయిన్ శ్రీలీ. చీరకట్టులో..మహేష్ ను కూడా మెస్మరైజ్ చేసింది బ్యూటీ. సూపర్ స్టార్ ఎప్పుడూ హీరోయిన్ల గురించి ఈరేంజ్ లో చెప్పడు..ఎక్కువగా మాట్లాడడు కూడా.. కాని ఈఈవెంట్ లో శ్రీలీలతో కాస్త చనువుగానే ఉన్నారు మహేష్ బాబు. ఇక శ్రీలీలతో గుంటుూరు కారం ఈవెంట్ లోసందడి చేశారు. అయితే శ్రీలీల కూడా మహేష్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.