ఇక శ్రీలీలా ‘స్కంద’ తో పాటు ‘భగవంత్ కేసరి’, ‘ ఉస్తాద్ భగత్ సింగ్’, ‘గుంటూరు కారం’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’, VD12, అనగనగ ఒక రాజు వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది.