ఇక అరియానా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే Bigg Boss Telugu లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 3, సీజన్ 5తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతోనూ ఆకట్టుకుంది. అలాగే సినిమా అవకాశాల కోసమూ ఎదురు చూస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ సినిమాలో మెరిసింది.