కుర్రాళ్లకి కొత్త క్రష్, ఆ అందం ఏంటి బాబోయ్.. పురివిప్పిన నెమలిలా శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్

Published : Nov 06, 2022, 07:24 PM IST

 'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు.

PREV
16
కుర్రాళ్లకి కొత్త క్రష్, ఆ అందం ఏంటి బాబోయ్.. పురివిప్పిన నెమలిలా శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్

 'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. ఒక్క హిట్ పడితే శ్రీలీల టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. 

26

'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 'ధమాకా' చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. అలాగే నితిన్, వక్కంత వంశీ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది ఈ యంగ్ బ్యూటీ.  

36

ధమాకా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జింతాక్ అంటూ సాగే మాస్ సాంగ్ లో శ్రీలీల డ్యాన్స్ తో దుమ్మురేపింది. ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్, గ్లామర్ కి అందరూ షాక్ అవుతున్నారు. 

46

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

56

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కట్టి పడేస్తోంది. మైండ్ బ్లోయింగ్ బ్లూ లెహంగాలో ఈ యంగ్ బ్యూటీ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్. మ్యాగ్నెట్ లాంటి కళ్ళతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటోంది. 

66

బ్యాక్ సైడ్ అందంతో, మత్తు కళ్ళతో శ్రీలీల ఇస్తున్న ఫోజులు అదిరిపోతున్నాయి. మత్తుగా సోఫాపై వాలినట్లు, నెమలి పురివిప్పినట్లు శ్రీలీల గ్లామర్ తో రచ్చ చేస్తోంది. 

click me!

Recommended Stories