ఇక తెలుగు చిత్రపరిశ్రమలో వస్తున్న చిత్రాలు హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో చర్చకు కారణమవుతున్నాయి. అంటే మనవాళ్ల డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్ లు, సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. శ్రీలీలా నెక్ట్స్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంతో అలరించబోతోంది.