శ్రీలీల గురించి తెలిసిందే.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ.. డాన్స్ పెర్ఫామెన్స్ తో ఇరగదీస్తుంది బ్యూటీ. సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా యంగ్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఏజ్డ్ హీరోలతో కూడా జతకడుతోంది. 25 ఏళ్లు కూడా రాకుండానే 50 ఏళ్ళు దాటిన హీరోలతో కూడా ఆడిపాడుతోంది శ్రీలీల.