శ్రీజకి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఇంట్లో ఎలాంటి సెలెబ్రేషన్స్ జరిగినా శ్రీజ వెంటనే ఆ మధుర క్షణాలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. శ్రీజ, చరణ్, సుస్మిత రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న పిక్ పై చిరంజీవి కూడా స్పందించారు. ఇలా పిల్లలంతా ఒకే చోట ఉంటే తల్లిదండ్రులకు వచ్చే సంతోషమే వేరు అని చిరంజీవి అన్నారు.