యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువదర్శకుడు శ్రీహర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా దర్శకుడితో పాటు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ప్రోమో మామూలుగా లేదు.