SowmyaRao: స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, బ్లూ శారీలో బాడీ కొలతలు చూపిస్తున్న జబర్దస్త్ యాంకర్.. చూస్తే ఫ్యూజులు ఔట్‌

Published : Feb 03, 2023, 08:05 PM IST

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు శారీలో పిచ్చెక్కించే అందానికి కేరాఫ్‌. ఆమె స్లిమ్‌ బాడీకి హత్తుకునే చీర కడితే ఇంటర్నెట్‌ బ్లాస్‌ అయిపోవాల్సిందే. కుర్రాళ్లు విలవిలలాడిపోవాల్సిందే. ఇప్పుడు అదే చేస్తుంది సౌమ్య రావు.   

PREV
16
SowmyaRao: స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, బ్లూ శారీలో బాడీ కొలతలు చూపిస్తున్న జబర్దస్త్ యాంకర్.. చూస్తే ఫ్యూజులు ఔట్‌

సైలెంట్‌గా `జబర్దస్త్` షోని దున్నేస్తున్న సౌమ్య రావు గ్లామర్‌ షో పరంగానూ డోస్‌ పెంచుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ శారీలో మెరిసింది. ఈ సారి థిక్‌ బ్లూ శారీలో హోయలు పోయింది. కొంటెగా చూస్తూ కవ్వింపులకు దిగింది. సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. 
 

26

ఇందులో బాడీకి హత్తుకునే చీరలో మెరిసింది సౌమ్యరావు. తన సన్నని బాడీకి హత్తుకునే చీర కట్టి హోయలు పోయింది. తన చుట్టుకొలతలు చూపిస్తుంది. చిలిపిగా కవ్విస్తూ పంచుకున్న పోజులకు ఇంటర్నెట్‌ స్ట్రక్‌ అయిపోతుంది. సౌమ్య రావు అసలైన హాట్‌నెస్‌ బయటకు రావడంతో నెటిజన్లు విలవిలలాడిపోతున్నారు. 
 

36

సౌమ్యరావు గ్లామర్‌ ట్రీట్‌ అదిరిపోయేలా ఉంటుంది. పొట్టి దుస్తులు, స్కిన్‌ షో చేయకుండానే మరింత అందంగా కనిపిస్తూ ఘాటు రేపుతుంది. కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. అందం స్కిన్‌ షోలో ఉండదని, చీరకట్టులోనూ ఉంటుందని చాటి చెబుతుంది. నెటిజన్లని తన శారీలకు లవర్స్ గా మారిపోతుంది. శారీ కట్టడం ట్రెండ్‌గా మార్చేస్తుందని చెప్పొచ్చు. 
 

46

జబర్దస్త్ లో యాంకర్‌గా తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది సౌమ్యరావు. పంచ్‌లు, కామెంట్లతో అదరగొడుతుంది. పంచ్‌లకు పంచ్‌లు వేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఎదుటివాళ్లు ఎవరైనా సరే తను మాత్రం తగ్గేదెలే అని నిరూపిస్తుంది. ఇప్పుడు జబర్దస్త్ కి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. 
 

56

సౌమ్య రావు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కన్నడ భామ అయిన ఈ హాట్‌ బ్యూటీ యాంకరింగ్‌, టీవీ సీరియల్స్ చేస్తూ రాణించింది. తెలుగులోనూ పలు సీరియల్స్ లో నటించింది. ఈటీవీ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో మెరిసి ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఆ వెంటనే జబర్దస్త్ కి యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసింది. 
 

66

కొంత తడబాటు, కొంత ఆవేశం కలగలపిన సౌమ్యరావు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. మరింతగా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. యాంకరింగ్‌లోనూ మెచ్యూరిటీ ప్రదర్శించే దిశగా అడుగులు వేస్తుంది. దీనికితోడు ప్రతి వారం ఇలా శారీలో పరువాలు విందు వడ్డిస్తూ నెటిజన్లకి, టీవీ ఆడియెన్స్ కి దగ్గరవుతుందీ సెక్సీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories