సూపర్ స్టార్స్.. వాళ్ళ బ్యూటిఫుల్ డాటర్స్ ని చూశారా?
రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, విక్రమ్.. వీరంతా ఆయా భాషల్లో సూపర్ స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్స్ కి మించిన ఇమేజ్ వీరి సొంతం. అందమైన హీరోయిన్లతో వీరు స్టెప్పులేస్తే ఆ మజానే ఉంటుంది. మరి అలాంటి వారింట్లోనే అందమైన అమ్మాయిలుంటే.. అవును ఈ సూపర్ స్టార్స్ కి అందమైన కూతుళ్ళున్నారు. ఆ సంగతులేంటో చూస్తే..