దేశంలో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్ ఎత్తివేయాలని, అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వలన ప్రజలు కష్టపడడం మానేస్తున్నారు, సోమరులై పోతున్నారు అన్నారు. సారాయి ప్యాకెట్ కోసం బిర్యాని కోసం ఓటు వేసే పేదవాడికి ఓటు హక్కు అనవసరం అని ఆయన మాట్లాడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కొంచెం వివాస్పదం అయ్యాయి.