చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ కెరియర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీన. హీరోయిన్ గా గ్లామర్ తో మెప్పించడమే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది మీనా. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మీనా. టాలీవుడ్ లో చిరు,వెంకీ,నాగ్,బాలయ్య, శ్రీకాంత్.. ఇలా సీనియర్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది మీన.