మరోవైపు రుద్రాణి (Rudrani) దగ్గరికి తన మనిషి వచ్చి కోటేష్ కుటుంబం దీప వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెబుతాడు. దాంతో తను కోపంగా రగిలిపోతుంది. ఇక హిమ, సౌర్య వాళ్ళు బాబుతో ఆడుకుంటారు. అంతలోనే శ్రీవల్లి దీప (Deepa) వాళ్లను మీరు పెద్దింటి కుటుంబంలా ఉన్నారని అడగటం తో కోటేష్ అలా అడగొద్దు అని ఆపుతాడు.