మరో వైపు మోనిత (Monitha) కు కాలుకి దెబ్బతగిలి ఉంటుంది. ఇక కార్తీక్, మోనిత ఇంటికి వచ్చి ఇంట్లోకి వస్తున్న క్రమంలో పూల తో అలంకరించి కార్తీక్ ను ఆ పూలపై నడిచేలా చేస్తుంది. ఆ తరువాత మోనిత కాలు నొప్పిగా ఉండడంతో కార్తీక్ (Karthik) మీద పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.