Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సుబ్బు, రాగ సుధ లు అసలు ఏం జరుగుతుందో అను (Anu) నె అడిగి తెలుసుకుందాం అని నిర్ణయానికి వస్తారు.
మరోవైపు ఆర్య (Arya) ఆఫీస్లో ఎంప్లాయిస్ కి ప్లాట్లు కట్టిస్తున్న అందుకు వాళ్ళు ఒకరికి ఒకరు తమ భాదను వ్యక్తం చేసుకొని ఆర్యను పొగుడుతూ ఉంటారు. ఇలోగా అక్కడకు మాన్సీ (Mansi) వచ్చి వాళ్ళు సిగ్గు పడేలా అవమానించి ఎన్నో సూటి పోటీ మాటలు అంటుంది. అంతే కాకుండా వాళ్ళని ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంటూ కామెంట్ చేస్తుంది.
25
మరోవైపు సుబ్బు (Anu) , అను కి కాల్ చేసి 20 సంవత్సరాల క్రితం రాగ సుధ మిస్ అయ్యింది అని కంప్లీన్ట్ ఇవ్వడం ఏమైంటి అని అడుగుతాడు. ఇక అంతేకాకుండా అసలు ఎం జరుగుతుంది అని అడుగుతాడు. దాంతో అను..ఆర్య (Arya) పక్కన ఉండగా టెన్షన్ పడుతుంది.
35
ఆ తర్వాత మీరా (Meera) ఆఫీస్ లోకి వచ్చి మాన్సీ చేసిన నిర్వహన్ని జిండే కు చెబుతుంది. అంతేకాకుండా ఆఫీసులో ఎంప్లాయిస్ మొత్తం మాన్సీ మాటలకు డిసప్పాయింట్ అయ్యారు అని చెబుతుంది. ఇక ఆఫీస్ లో ఎంప్లాయిస్ ను నార్మల్ చేయాలి అని జిండే (Jinde) ను అడుగుతుంది.
45
ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆర్య (Arya) సార్ ఆఫీస్ కి వస్తున్నారు. మరి ఎంప్లాయిస్ లో ఎవరైనా ఆర్య సార్ కి జరిగింది చెబితే అని జిండేను మీరా ఆడుగుతుంది. దాంతో జిండే (Jinde) నువ్వు ముందే ఓపెన్ అవ్వకు అని చెబుతాడు. ఈలోపు ఆర్య ఆఫీస్ లోకి వచ్చేస్తాడు.
55
ఇక ఆర్య వాళ్ళ దగ్గరకి నీరజ్ (Neeraj) వచ్చి బొకే తో వాలెంటెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాడు. ఆ తర్వాత ఆఫీస్ ఎంప్లాయిస్ అందరికి ఆల్రెడీ కట్టించిన ఫ్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను అని ఆర్య (Arya) ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్ గా చెబుతాడు. కానీ ఎంప్లాయిస్ అందరు దీనికి ఆనంద పడకుండా విచారం వ్యక్తం చేస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.