మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. సావిత్రిలాగానే చిన్నవయస్సులోనే సౌందర్య కూడా కన్నుమూశారు. మనోహరమైన కళ్లతో, ముగ్ధుల్ని చేసే అందంతో, అద్భుతమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్న నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె.. కన్నడ కుటుంబంలో పుట్టింది