మరో వైపు మోనిత (Monitha) ఆలోచిస్తూ ఉండగా నర్సమ్మ వచ్చి పెళ్ళైన కార్తీక్ ని ఎలా చేసుకున్నారమ్మా.. అని అడిగితే మౌనిత కోపంగా నర్సమ్మ మీద విరుచుకు పడుతుంది ఇంకోసారి నా విషయంలో నువ్వు కలగ చేసుకుంటే నిన్ను తీసేయడం ఖాయం అని వార్నింగ్ ఇస్తుంది. ఇక శ్రీవల్లి బిడ్డ నామకరణం గురించి రుద్రాణి (Rudrani) కి తెలిసి పోతుంది.