Sonam Baby Bump Photos: మాతృత్వపు మధురిమలు ఆస్వాధిస్తున్న సోనమ్ కపూర్

Published : Apr 04, 2022, 12:09 PM IST

బాలీవుడ్ లో పెళ్శిళ్ళు,పంక్షన్లు ఎక్కువైపోయాయి. స్టార్ హీరోయిన్లు ఒక వైపు పెళ్లిళ్ళు  చేసుకుంటూ.. మరో వైపు బేబీ బంప్ లతో ఫోటో షూట్స్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు. రీసెంట్ గా సోనమ్ కపూర్ బేబీ బంప్ షూట్ తో సందడి చేసింది.   

PREV
16
Sonam Baby Bump Photos: మాతృత్వపు మధురిమలు ఆస్వాధిస్తున్న సోనమ్ కపూర్

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అనిల్‌ కపూర్‌ కూతురు సోనమ్‌ కపూర్‌ త్వరలో తల్లి కాబోతోంది. రీసెంట్ గానే తన భర్త అనంద్‌ ఆహుజాతో కలిసి తన ప్రగ్నెన్సీని    అనౌన్స్ చేసింది సోనమ్ కపూర్. మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నానంటోంది సోనమ్. 

26

ఇక  తాజాగా సోనమ్ కపూర్  బేబీ బంప్‌ తో  ఫొటోషూట్‌ చేసింద. ఈ ఫోటోస్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సోనమ్‌. వైట్‌ సారీని డిఫరెంట్‌ కట్టుతో డిఫరెంట్ లుక్ ఇచ్చింది సోనమ్. ఈ ఫొటోషూట్‌ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. 
 

36

ఈ  ఫొటోలను  షేర్‌ చేస్తూ.. సోనమ్ కపూర్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.   అబుజానీ బర్త్‌డే పార్టీ సందర్భంగా దిగిన ఫొటోలు ఇవి అంటుంది.  ఈ చీరను తన సోదరి రియా కపూర్‌ డిజైన్‌ చేసి తనకు గిఫ్ట్ చేసినట్టు ఆమె పేర్కొంది. 
 

46

సోనమ్‌ కపూర్‌ను బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌  పిలుస్తుంటారు. ఆమె ఐడియాలజీకి తగ్గట్టు బేబీ బంప్ ఫోటో షూట్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. సోనమ్ కపూర్  సినిమా ఈవెంట్స్‌కు, అవార్డు ఫంక్షన్స్‌ స్టైలిష్‌, డిఫరెంట్‌ ఫ్యాషన్‌  తో అట్రాక్ట్ చేస్తుంటుంది.  
 

56

ఇక  డిఫరెంట్‌ చీరకట్టుతో దిగిన ఆమె బేబీబంప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తల్లి కాబోతోన్న సోనమ్‌ కపూర్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని పంచుకుంది.ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎంత కఠినంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ, ఎంతటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనేది మాత్రమే చెబుతారంది సోనమ్ కపూర్. 

66

తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తున్నానంటుంది  సొనమ్‌. ఈ సందర్భంగా  ఆనందం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా స్టైల్ ఐకాన్ గా ఉన్న ఈ భామ 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories