రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం చిత్రంలో నటించాలనేది అమీర్ ఖాన్ కోరిక. దీనికోసం మహా భారతం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని రిక్వస్ట్ చేశారట. దీనితో విజయేంద్ర ప్రసాద్ అమీర్ ఖాన్ కి బదులిస్తూ.. మహా భారతం అంటే కనీసం 5, 6 భాగాలు ఉంటుంది.