Published : Sep 01, 2020, 04:02 PM ISTUpdated : Sep 01, 2020, 04:05 PM IST
తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన హాట్ బ్యూటీ నందిని రాయ్. ఇన్ని భాషల్లో నటించినా రాని గుర్తింపు ఈ భామకు బిగ్ బాస్ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో సందడి చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.