తాజాగా ఈ షోకి కమెడియన్స్ ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, హేమ, హరితేజ గెస్ట్స్ గా వచ్చారు. వీరి అల్లరితో షో ఫుల్ ఎంటర్టైనింగ్ సాగింది. ముఖ్యంగా ప్రభాస్ శ్రీను కామెడీ పంచెస్ తో దుమ్మురేపాడు. ప్రవీణ్, హరితేజ, హేమ కూడా ఏమాత్రం తగ్గలేదు. యాంకర్ సుమతో కూడా వీరు ఆడుకున్నారు.