సినిమా వర్క్ పట్ల బాలయ్య దర్శకుడు, నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ క్రమంలో కాస్ట్యూమ్ వర్కర్ పై కూడా సహనం కోల్పోయారట. బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ సమయంలో షూటింగ్ లొకేషన్ లో నిర్మాతలు కూడా లేకపోవడంతో బాలయ్య మరింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది.