నేను డొమెస్టిక్ వైలెన్స్ కేసు మాత్రమే వేశాను. అలాగే నాకు , నా కుమారుడికి మైంటెనెన్సు కావాలి. నా మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నరేష్ ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. నాకు ఆస్తి అవసరం లేదు. నా పిల్లాడి భవిష్యత్తు ముఖ్యం. వాడి కోసమే నేను విడాకులకు అంగీకరించడం లేదు. నేను పోరాటం కొనసాగిస్తాను.