సినిమా అంటే ఈజీ కాదు, కోట్లు ఖర్చుబెట్టి తీస్తామని, ఎంతో కష్టం ఉంటుందని, ఎంతో మంది కష్టపడితే ఒక సినిమా తయారవుతుందని, దాన్ని మీరు(ట్రోలర్స్)ని తప్పుపడుతూ నెగటివ్ కామెంట్లు పెడితే ఎలా అని ప్రశ్నించారు. సినిమా కష్టం ఏంటో మీకు తెలియదన్నారు. తననే కాదు, ఏ హీరోని, ఏ సినిమా గురించి ఇలా నెగటివ్ కామెంట్లు పెట్టొద్దన్నారు. ఇవి రిపీట్ అయితే ఒక్కొక్కడిని వెతికి మరీ కొడతా అని, సీన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు సోహైల్.