ఫిల్మ్ స్టార్స్ ధీటుగా లక్షల మంది అభిమానులను సాధించుకున్న యూట్యూబర్ .. సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జ్వంత్ . షణ్ముక్ ఏదైనా వీడియో పెట్టాడంటే అది గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధిస్తుంది. తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్న నెంబర్ వన్ యూట్యూబర్ ఖ్ జస్వంత్ ఇక ఆయన రీసెంట్ గా షాకింగ్ న్యూస్ వెల్లడించారు.