కొద్దిరోజులుగా శోభిత పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె నాగ చైతన్య ప్రేయసిగా ప్రచారం కావడమే. నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వారిద్దరూ తరచుగా టూర్స్, వెకేషన్స్ కి వెళుతున్నారు. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడు. శోభితను నాగ చైతన్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు, అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.