లిప్ కిస్సులు, బోల్డ్ సన్నివేశాలతో శోభిత యమా ఘాటుగా రెచ్చిపోయింది. మొదటి భాగంలో బికినీ అందాలు ప్రదర్శించిన శోభిత.. సెకండ్ పార్ట్ లో మాత్రం తెగించేసింది. శోభిత, ఆదిత్యా రాయ్ కపూర్ రెచ్చిపోవడంతో వీళ్ళిద్దరిపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.