రీసెంట్ గా లండన్ లో ఓ రెస్టారెంట్ లో దర్శనం ఇచ్చారు నాగచైతన్య, శోభిత, అక్కడ పనిచేస్తున్నఓ చెఫ్.. నాగచైతన్యతో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే ఈ ఫోటోలో.. వెనుక శోభిత కూడా కనిపించింది. అప్పుడు తెలిసింది చైతన్య శోభితాతో కలిసి డిన్నర్ డేట్లకు కూడా వెళ్తున్నాడని. ఈ పిక్ వైరల్ అవ్వడంతో.. ఆఛెఫ్ ఈ పోటో రిమూవ్ చేశారు.