బ్లాక్‌ షర్ట్ లో నిషా ఎక్కిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ అందాలు.. ఆ పరువాల చూడతరమా.. డార్క్ ఛాక్లెట్‌లా ఉందంటూ రచ్చ

Published : Apr 28, 2023, 09:27 PM ISTUpdated : Apr 28, 2023, 09:28 PM IST

ఐశ్వర్యా రాజేష్‌ డస్కీ అందాలతో కనువిందు చేస్తుంది. మరోవైపు నటనతో మెస్మరైజ్‌ చేస్తుంది. టాలెంట్‌, తెలివి, అందం మేళవించిన ఈ బ్యూటీ ఆద్యంతం కట్టిపడేస్తుంది.   

PREV
16
బ్లాక్‌ షర్ట్ లో నిషా ఎక్కిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ అందాలు.. ఆ పరువాల చూడతరమా.. డార్క్ ఛాక్లెట్‌లా ఉందంటూ రచ్చ

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ బ్లాక్‌ షర్ట్ ధరించి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. పరువాల అందాలతో మత్తెక్కిస్తుంది. కిల్లర్‌ లుక్‌లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. 

26

ఐశ్వర్యా రాజేష్‌ ఈ నయా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. క్రేజీగా హాట్‌గా కామెంట్లు చేస్తున్నారు. చూడ్డానికి డార్క్ ఛాక్లెట్ లా ఉందని, డస్కీ బ్యూటీ స్టన్నింగ్‌ లుక్‌ కేక అని, బ్లాక్‌ లో హాట్‌ బ్యూటీ అందాలు ఓవర్‌ లోడ్‌ అని అంటున్నారు. 
 

36

ఐశ్వర్యా రాజేష్‌ కెరీర్‌ పరంగా క్రమ క్రమంగా ఎదుగుతూ వస్తోంది. తనని తాను అద్భుతమైన నటిగా ఆవిష్కరించుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పాత్ర కోసం ఎలాంటి సాహసమైనా చేసే ఐశ్వర్యా నటకు ప్రయారిటీ ఇస్తుంది. గ్లామర్‌కి దూరంగా ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌, ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

46

గ్లామర్ కి దూరంగా ఉండే ఈ భామ కథ డిమాండ్‌ చేస్తే, బోల్డ్ సీన్లు అయినా చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ నటించిన చిత్రాలు చాలా వరకు మంచి ఆదరణ పొందుతున్నాయి. నటిగా ప్రశంసలందుకుంటుంది. ఇటీవల ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ `డ్రైవర్‌ జమున`, `ది గ్రేట్‌ ఇండియా కిచెన్‌`, `సొప్పన సుందరి`, `రన్‌ బేబీ రన్‌` చిత్రాలు చేసి ఆకట్టుకుంది. 

56

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళం, మలయాళంలో ఏడు సినిమాలు చేస్తుంది. అందులో మూడు మలయాళ చిత్రాలున్నాయి. `మోహన్‌దాస్‌`, `తీయవర్‌ కులైగల్‌ నడుంగ`, `అజయంతే రాండమ్‌  మోషనమ్‌`, `పులిమడా`, `హర్‌`, `ఇదం పోరుల్‌ యీవల్‌` వంటి చిత్రాలున్నాయి. 

66

ఐశ్వర్య రాజేష్‌.. తెలుగులోనూ నాలుగైదు సినిమాలు చేసింది. `కౌసల్య కృష్ణమూర్తి`, `టక్‌ జగదీష్‌`, `వరల్డ్ ఫేమ్‌ లవర్‌`, `రిపబ్లిక్‌`, `మిస్‌ మ్యాచ్‌` చిత్రాల్లో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా ఆడలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పింది. ఆమె తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళం, మలయాళంకే పరిమితమయ్యింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories