శోభిత ధూళిపాల, అక్కినేని నాగ చైతన్య ప్రేమించుకుని ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంతతో విడాకుల తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. పెళ్లి తర్వాత చైతు, శోభిత టాలీవుడ్ లో జరిగిన ఈవెంట్స్ కి జంటగా కనిపిస్తూ వచ్చారు.