తాను నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, తనలో ప్రతిభ లేకుంటే, నటిగా తాను మెప్పించలేకుండా రాణించలేనని, ఆడియెన్స్ మెప్పు పొందేందుకు తాను నిత్యం శ్రమిస్తుంటానని జాన్వీ తెలిపిన విషయం తెలిసిందే. అందుకే ఆమె నటనలోనే కాదు, డాన్సులు, ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్సుల్లోనూ శిక్షణ తీసుకుంది. తనవైపు లోపాలను అదిగమించేందుకు ప్రయత్నిస్తుంది.