రెడ్‌ డ్రెస్‌లో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న స్నేహ.. కిల్లింగ్‌ లుక్స్ తో అందానికే అసూయ పుట్టిస్తున్న భామ

Published : Mar 05, 2023, 03:43 PM ISTUpdated : Mar 05, 2023, 04:01 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహ హీరోయిన్‌గా చేసినప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంత హాట్‌ నెస్‌ యాడ్‌ కావడంతో ఘాటు రేపుతుంది. దీనికితోడు వరుస ఫోటో షూట్లు ఆద్యంతం ఆకర్షిస్తున్నాయి. 

PREV
19
రెడ్‌ డ్రెస్‌లో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న స్నేహ.. కిల్లింగ్‌ లుక్స్ తో అందానికే అసూయ పుట్టిస్తున్న భామ

స్నేహ తాజాగా రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఎర్రని పంజాబీ డ్రెస్‌లో ఆమె హోయలు పోయింది. నిండైన దుస్తుల్లో స్నేహ కుందనపు బొమ్మలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. 
 

29

కిల్లింగ్‌ లుక్స్‌ తో చంపేస్తుందీ అందాల భామ. అంతేకాదు, అందానికే అసూయ పుట్టించేలా ఆమె చిలిపి పోజులుండటం విశేషం. కవ్వించే లుక్స్ తో కట్టిపడేస్తుంది స్నేహ. ఈ కుందనపు బొమ్మ నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ మత్తెక్కిస్తున్నాయి. 
 

39

ఇందులో ఓ సర్‌ప్రైజింగ్‌ పోస్ట్ పెట్టింది స్నేహ. సందేశాన్ని పంచుకుంది. `ప్రతి రోజూ కొంచెం తక్కువ సాధారణం చేయండి` అంటూ పేర్కొంది. ఈ లెక్కన ఆమె ప్రతి రోజు సాధారణ లైఫ్‌ని కొంత విభిన్నంగా మార్చుకోవాలని తెలిపింది. 
 

49

స్నేహ ప్రస్తుతం టీవీ షోస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగులో `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌` అనే వంటల కార్యక్రమానికి జడ్జ్‌ గా చేస్తుంది. దీంతోపాటు తమిళంలోనూ ఓ షో చేస్తుంది అందాల బొద్దుగుమ్మ. పెళ్లి తర్వాత స్నేహ సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యింది. పిల్లల ఆలనాపాలన చూసుకుంది. 

59

ఆ తర్వాత కొన్నాళ్లకి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే చాలా సెలక్టీవ్‌గా ముందుకెళ్తుంది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. తాను నటిస్తే, అది స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటుంది. అందుకే ఇంతటి క్రేజ్‌ని సొంతం చేసుకుంది స్నేహ. 
 

69

స్నేహ ఇటీవల కాలంలో వరుసగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. నిండైన దుస్తుల్లో కనిపించినా, హాట్‌ యాంగిల్‌ని బయటపెడుతుంది. నెటిజన్లకి, తన అభిమానులకు కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

79

స్నేహ సెకండ్‌ ఇన్నింగ్స్ లో సినిమాల కంటే టీవీ షోస్‌కే ప్రయారిటీ ఇస్తుంది. సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటేనే, బలమైన పాత్ర అయి ఉంటేనే ఒప్పుకుంటుంది. హీరోయిన్‌గా సినిమాలు మానేశాక తెలుగులో కేవలం `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాల్లోనే నటించిందంటే ఆమె ఎంత సెలక్టీవ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 
 

89

ఇక ప్రస్తుతం టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది. తమిళం, తెలుగులో వరుసగా టీవీ షోస్‌ చేస్తుంది స్నేహ. తెలుగులో ఆమె మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ షోకి జడ్జ్ గా చేస్తుంది. ఇది వంటల కార్యక్రమం. సెలబ్రిటీలు తమ జంటలుగా వచ్చి షోలో టేస్టీ ఐటెమ్స్ తమకిచ్చిన టైమ్‌లో ప్రిపేర్‌ చేయాలి. నిర్ణయించిన టైమ్‌లో ఎవరు టేస్టీగా చేస్తారో వాళ్లు విన్నర్‌. 

99

ఇక ప్రస్తుతం టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది. తమిళం, తెలుగులో వరుసగా టీవీ షోస్‌ చేస్తుంది స్నేహ. తెలుగులో ఆమె మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ షోకి జడ్జ్ గా చేస్తుంది. ఇది వంటల కార్యక్రమం. సెలబ్రిటీలు తమ జంటలుగా వచ్చి షోలో టేస్టీ ఐటెమ్స్ తమకిచ్చిన టైమ్‌లో ప్రిపేర్‌ చేయాలి. నిర్ణయించిన టైమ్‌లో ఎవరు టేస్టీగా చేస్తారో వాళ్లు విన్నర్‌.  ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా చేస్తుండగా, శివబాలాజీతోపాటు స్నేహ జడ్జ్ లుగా ఉన్నారు. వీరు మెప్పిస్తున్నారు. ఈ షోకి మంచి ఆదరణ దక్కుతుండటం వివేషం. అందులో స్నేహ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అంతేకాదు టీవీ ఆడియెన్స్ కి దగ్గరవుతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories