స్నేహ అందమంతా..ముక్కు పుడక, నడుము మడతల్లోనే ఉందిగా..(అన్‌సీన్‌ రేర్‌ పిక్స్)

Published : May 13, 2021, 07:06 PM IST

ట్రెడిషనల్‌ లుక్‌కి కేరాఫ్‌గా నిలిచే స్నేహలో గ్లామర్‌ సైడ్‌ కూడా ఉంది. విలేజ్‌ అమ్మాయిలా ముక్కు పుడక, నడుము మడతలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది స్నేహ. అలా ఈ హాట్‌ హీరోయిన్‌ ఎప్పుడూ చూడని అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి.   

PREV
111
స్నేహ అందమంతా..ముక్కు పుడక, నడుము మడతల్లోనే ఉందిగా..(అన్‌సీన్‌ రేర్‌ పిక్స్)
స్నేహ చాలా వరకు ఎక్స్ పోజింగ్‌కి దూరంగా ఉంటూ వచ్చింది. చాలా అరుదుగానే ఆమె అందాలు ఆరబోసింది. అది కూడా ఎక్కడా హద్దు మీరలేదు. కానీ ఇలా చూస్తే మాత్రం ఎవ్వరైనా స్నేహ అందాలకు ఫిదా అవ్వాల్సిందే.

211
విలేజ్‌ అమ్మాయిలా కొంగు, బ్లౌజ్‌ ముడేసి నడుమందాలు చూపిస్తూ సినిమా పాటల్లో సందడి చేసింది. అంతేకాదు ముక్కు పుడకతో మరింత హాట్‌గా ముస్తాబైంది. నడుము మడతలన్నీ చూపిస్తూ కైపేక్కించింది.

311
థ్రో బ్యాక్‌ స్నేహా గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నాయి. స్నేహ ఫ్యాన్స్ కూడా కనువిందు పొందుతున్నారు.

411
స్నేహ ఇలా కూడా చూపించిందా? అనేంతగా రెచ్చిపోయి స్టెప్పులేసిందీ భామ. ఇప్పుడు పెళ్లి చేసుకుని చాలా వరకు ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమైందీ అందాల భామ.

511
చాలా రేర్‌గానే సినిమాలు చేస్తుంది. అది కూడా ప్రయారిటీ కలిగిన హుందా తనంతో కూడిన పాత్రలే చేసింది. `సన్నాఫ్‌ సత్యమూర్తి`,`వినయ విధేయ రామ` వంటి చిత్రాల్లో మెరిసింది.

611
స్నేహ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. `తొలి వలపు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది స్నేహ. `ప్రియమైన నీకు`, `హనుమాన్‌ జంక్షన్‌` వంటి చిత్రాల్లో మెరిసింది. `హనుమాన్‌ జంక్షన్‌` తనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది.

711
ఇక రవితేజతో నటించిన `వెంకీ` సినిమాతో సక్సెస్‌ అందుకుని అందరిని ఆకట్టుకుంటుంది. `సంక్రాంతి`, `రాధాగోపాలం` చిత్రాల్లో మెరిసింది. వీటిలో ఎక్కడ అందాల ఆరబోతకు ఆస్కారమివ్వలేదు. కానీ ట్రెడిషనల్‌ హీరోయిన్‌గా మెస్మరైజ్‌ చేసింది.

811
`రాధాగోపాలం`లో స్నేహని దర్శకుడు బాపు.. ఎంతో అందంగా చూపించారు. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలా చూపించారు. ఇందులో స్నేహని చూస్తే ఎవ్వరైన పడిపోవాల్సిందే. ఆ నడుము వొంపులు, విరహాలు మంత్రముగ్దుల్ని చేస్తాయి.

911
`శ్రీరామదాసు`, `ఏవండోయ్‌ శ్రీవారు`, `మహారధి`,`మధుమాసం`,`పాండురంగడు`, `అమరావతి`, `రాజన్న` వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది.

1011
నటుడు ప్రసన్నతో వివాహం తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించింది స్నేహ. ప్రస్తుతం చాలా వరకు ఫ్యామిలీకే తనపూర్తి టైమ్‌ని కేటాయిస్తుంది. అడపాదడపా మంచి పాత్రలు వస్తేనే చేస్తుంది.

1111
స్నేహ ఎప్పుడూ చూడని ఫోటోలు.
స్నేహ ఎప్పుడూ చూడని ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories