బెడ్‌ రూమ్‌లో ఈషారెబ్బా విరహ వేదన.. కొట్టుకుంటున్న ఫ్యాన్స్ .. ఏంటీరచ్చ ?

Published : May 13, 2021, 04:20 PM IST

ఈషా రెబ్బా రచ్చ స్టార్ట్ చేసింది. సోషల్‌ మీడియాలో ఉన్నట్టుండి ఫ్యాన్స్‌ మధ్య నిప్పు పెట్టింది. అందుకు కారణం ఈషా రెబ్బా బెడ్‌రూమ్‌లో విరహ వేదనతో ఉన్న ఫోటోలను పంచుకోవడమే కావడం విశేషం. ఏంటీ గోల..?

PREV
16
బెడ్‌ రూమ్‌లో ఈషారెబ్బా విరహ వేదన.. కొట్టుకుంటున్న ఫ్యాన్స్ .. ఏంటీరచ్చ ?
ఈషా రెబ్బా చాలా రోజుల తర్వాత అభిమానులను తన గ్లామర్‌ ఫోటోలను అలరించింది. మరింత హాట్‌గా, మరింత ఘాటుగా ముస్తాబైంది.

26
టాలీవుడ్‌ సెక్సీ భామ ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెడుతున్నాయి.

36
ఈ అమ్మడు ఇలా ఫోటోలు పంచుకుందో లేదో, అలా కామెంట్లు, మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. అందులో భాగంగా కొన్ని మీమ్స్ వీడియోలు.. ఈషాని చూసేందుకు ఫ్రెండ్స్ తో గొడవపడి బయటకు వస్తున్నట్టుగా, ఈషాని చూసి ఇక ఆగలేక పరిగెడుతున్నట్టుగా మీమ్స్ పంచుకుంటున్నారు. మొత్తంగా ఈషా కోసం ఎగబడుతున్నారని చెప్పొచ్చు.

46
ప్రస్తుతం అవి తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓ వైపు ఈషా అందాల మత్తెక్కిస్తుంటే, మరోవైపు ఫ్యాన్స్ మీమ్స్ నవ్వులు పంచుతున్నాయి.

56
ఈ డస్కీ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు అందుకుంటోంది. తమిళం, మలయాళంలో రూపొందుతున్న `ఒట్టు` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మరో తమిళ సినిమా చేస్తుంది.

66
తెలుగులో అఖిల్‌ హీరోగా రూపొందుతున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్` లో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories