సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)

First Published 21, May 2019, 8:53 AM IST

నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమా అనంతరం దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సీత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. 

హైదరాబద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ నటించిన సీత సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది.
అనుబ్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మించారు.
సీత సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని తప్పకుండా ఈ సినిమా అందరికి మంచి విజయాన్ని అందిస్తుందని దర్శకుడు తేజ మాట్లాడారు.
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
సీత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)