క్లీవేజ్ అందాలతో అబ్బా.. అనిపిస్తోన్న హెబ్బా!

First Published May 20, 2019, 2:56 PM IST

టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది. 

(Photo Courtesy_Instagram) టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) కానీ ఆ స్థాయిలో మరో సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆమె నటించిన '24 కిస్సెస్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
undefined
(Photo Courtesy_Instagram) దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ జోరు బాగా తగ్గింది.
undefined
(Photo Courtesy_Instagram) అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.
undefined
(Photo Courtesy_Instagram) తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఫోటో షేర్ చేసింది.
undefined
(Photo Courtesy_Instagram) బ్రౌన్ కలర్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్ ని ధరించి, క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది.
undefined
(Photo Courtesy_Instagram) ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
undefined
(Photo Courtesy_Instagram) ఈ ఫోటో చూసిన అభిమానులు కుమార్ చాలా హాట్, కిల్లర్ పోజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
undefined
(Photo Courtesy_Instagram) మరి ఈ ఫొటోస్ చూసైనా టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ అయినా హెబ్బాకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి..
undefined
(Photo Courtesy_Instagram) హెబ్బా హాట్ ఫోటో
undefined
click me!