గ్రాండ్‌గా సిరివెన్నెల కుమారుడు రాజా పెళ్ళి వేడుక.. ఫోటోస్‌ వైరల్‌

Published : Nov 01, 2020, 04:11 PM IST

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా(రాజా భవాని శంకర శర్మ) వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో  శనివారం గ్రాండ్‌గా జరిగింది. 

PREV
111
గ్రాండ్‌గా సిరివెన్నెల కుమారుడు రాజా పెళ్ళి వేడుక.. ఫోటోస్‌ వైరల్‌

శనివారం(31-10-2020)  హైదరాబాద్ లోని హోటల్ దస్పాల్లాలో ఉదయం 10.55 నిమిషాలకు రాజా- వెంకటలక్ష్మి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

శనివారం(31-10-2020)  హైదరాబాద్ లోని హోటల్ దస్పాల్లాలో ఉదయం 10.55 నిమిషాలకు రాజా- వెంకటలక్ష్మి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

211

వైభవంగా జరిగిన రాజా- వెంకట లక్ష్మి వివాహ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

311

ఈ సందర్బంగా నూతన వధూవరుల ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ సందర్బంగా నూతన వధూవరుల ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

411

రాజా ఇటీవల `ఫిదా` చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌కి అన్నయ్యగా నటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు `చాణక్య`, `భానుమతి రామకృష్ణ`, `అంతరిక్షం` వంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.

రాజా ఇటీవల `ఫిదా` చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌కి అన్నయ్యగా నటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు `చాణక్య`, `భానుమతి రామకృష్ణ`, `అంతరిక్షం` వంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.

511

నవ్వులు చిందిస్తున్న నూతన వధూవరులు రాజా- వెంకటలక్ష్మి 

నవ్వులు చిందిస్తున్న నూతన వధూవరులు రాజా- వెంకటలక్ష్మి 

611

పెళ్ళి కూతురు వెంకటలక్ష్మి 

పెళ్ళి కూతురు వెంకటలక్ష్మి 

711

భార్య, కుమారుడు రాజాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి

భార్య, కుమారుడు రాజాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి

811

రాజా పెళ్ళి కార్డ్ 

రాజా పెళ్ళి కార్డ్ 

911

రాజా పెళ్ళి కార్డ్ 

రాజా పెళ్ళి కార్డ్ 

1011

రాజా పెళ్ళి కార్డ్ 

రాజా పెళ్ళి కార్డ్ 

1111

రాజా పెళ్ళి కార్డ్ 

రాజా పెళ్ళి కార్డ్ 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories