చీర కొంగు పక్కకు జరిపి నడుము అందాలు చూపిస్తున్న రాశి ఖన్నా...అమ్మాయిలే టెంప్ట్ అవుతున్నారట..!

First Published Nov 1, 2020, 1:28 PM IST


ఈ మధ్య రాశి ఖన్నా తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ కట్టు, బొట్టులో దర్శనం ఇస్తుంది. 

కొద్దిరోజుల క్రితంఎరుపు రంగు, చిలక పచ్చ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులాతయారైంది. 90ల నాటి పల్లెటూరి కన్నెపిల్లగెటప్ లో రాశి సరికొత్తగా కనిపించారు.
undefined
మరో ఫోటో షూట్ లో సాంప్రదాయ గృహిణిగా చీరలో సింగారించుకుని...పురాతన శిల్ప సంపద పక్కన ఫోజులిచ్చింది. స్వచ్ఛమైన అందంతోరాశి కొత్త లుక్ ఆమె ఫ్యాన్స్ చేత వావ్ అనిపించింది.
undefined
తాజాగా మరోమారు చీరలో దర్శనం ఇచ్చింది రాశి ఖన్నా. పసువు వన్నె చీరలో, జుట్టు ముడి వేసుకొని చాలా సింపుల్ గా ఫోటోలకుపోజులిచ్చింది.
undefined
చీర కొంగు పక్కకు జరిపి నాజూకైన నడుము చూపిస్తున్న రాశి ఖన్నా సింపుల్ అట్టైర్ లో చాలా సెక్సీగా ఉంది. రాశి నడుము సోయగం చూసి అమ్మాయిలే టెంప్ట్ అవుతున్నామని కామెంట్స్ పెడుతున్నారు .
undefined
మీడియాలో వైరల్ కావడంతో పాటు...ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ లా ఫీలవుతున్నారు. ఏదైనా కొత్త లుక్ లో రాశి అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.
undefined
గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండుగేవంటి హిట్ చిత్రాలలో నటించినరాశి ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసింది.
undefined
ప్రస్తుతం రాశికి తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. ఈమధ్యనేవిజయ్ సేతుపతికిజంటగా ఓ తమిళ చిత్రానికిసైన్ చేశారు. గతంలో వీరిద్దరూసంఘతమిజాన్ చిత్రంలో కలిసి నటించారు.
undefined
click me!