కత్తిలాంటి అందాలతో సిరి హనుమంత్ విధ్వంసం.. ఫ్యూజులు ఎగిరిపోయే గ్లామర్, శ్రీహాన్ చాలా లక్కీ అంటూ కామెంట్స్

Published : May 07, 2023, 07:46 PM IST

బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది.

PREV
17
కత్తిలాంటి అందాలతో సిరి హనుమంత్ విధ్వంసం.. ఫ్యూజులు ఎగిరిపోయే గ్లామర్, శ్రీహాన్ చాలా లక్కీ అంటూ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. 

27

బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. 

37

చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. 

47

ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

57

తాజాగా సిరి ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతూ రెడ్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ట్రెండీగా ఉన్న డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ మెరుపులు మెరిపించింది. తన బ్యూటీకి జడతో స్టైలిష్ టచ్ ఇచ్చింది. 

67

క్రేజీగా ఉన్న జడతో సిరి ఇస్తున్న ఫోజులు, పెదవులతో టెంప్ట్ చేస్తున్న విధానం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కుర్చీలో కూర్చుని రెచ్చగొట్టే విధంగా సిరి మరో ఫోజు ఇచ్చింది. శ్రీహాన్ చాలా లక్కీ అంటూ నెటిజన్లు సిరి ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. 

77

ఆమె అందం నెటిజన్లకు విజువల్ ట్రీట్ లాగా మారింది. బిగ్ బాస్ 5లో గ్లామర్ తో ఆకర్షించిన సిరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫార్ములానే ఉపయోగిస్తోంది. 

 

click me!

Recommended Stories