ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు సింగర్ సునీత సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. తనను కొందరు దారుణంగా వేధించారని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంతగా ఉండే సునీత ఒక్కసారిగా ఫైర్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకున్న సునీత.. సుదీర్ఘమైన పెద్ద కామెంట్ పెట్టారు. తనపై విమర్శలు చేసిన వారిపై ఆక్రోశం వెళ్లగక్కారు. అదే సమయంలో తన ఆవేదన తెలియజేశారు.

28
మీరు నన్ను జడ్జ్ చేశారు, ట్రోల్ చేశారు, నన్ను క్రిందికి లాగారు, నా ఆత్మ విశ్వాసం దెబ్బతీయాలని చూశారు. మీరు నన్ను నమ్మలేదు, మద్దతు ఇవ్వలేదు. నేను విఫలం చెందిన ప్రతిసారి నన్ను చూసి నవ్వారు.

38
కారణం లేకుండా నన్ను నిందించి... ఉమెన్స్ డే విషెష్ చెవుతారా?. నాశక్తులన్నీ కూడగట్టుకొని నేను లేచి నిలబడ్డాను. మీరు విసిరిన రాళ్లతో గొప్ప సౌధం నిర్మించుకున్నాను.

48
నేను నవ్వుతాను, క్షమిస్తాను, ప్రేమిస్తాను, పట్టు వదలకుండా పోరాడతాను.. ఎందుకంటే నేను ఆడదాన్ని... ఇలా ఆవేశంతో కూడిన ఆక్రోశం బయటపెట్టారు సునీత.

58
మొదటి భర్తతో విడాకుల తరువాత సునీతపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమెకు కొన్ని అఫైర్స్ అంటగట్టారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అవమానాలకు గురయ్యారు.

68
ఇక ఆమె రెండో పెళ్లి చేసుకోవడాన్ని కూడా విమర్శించడం జరిగింది. 42 రెండేళ్ల వయసులో, పెళ్లీడుకు వచ్చిన పిల్లలున్న నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటని, కొందరు ఆరోపణలు చేశారు.

78
చాలా కాలంగా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలను అన్నింటినీ ప్రస్తావిస్తూ సునీత ఈ పోస్ట్ చేశారని అర్థం అవుతుంది.

88
కాగా మీడియా అధినేత రామ్ తో సునీత వివాహం జనవరిలో జరిగింది. పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీత వివరణ ఇచ్చారు.