చిలకపచ్చ చీరలో చందమామలా సింగర్ సునీత... లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాయలో పడిపోతారు!

Published : Apr 11, 2021, 07:58 PM IST

సింగర్ సునీత జీవితంలో రెండవ పెళ్లి పెనుమార్పులు తీసుకు వచ్చింది. గతంతో పోల్చితే ఆమె చాలా స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఆమెకు ఇది రెండో ఫేజ్ కాగా, లైఫ్ ని కొత్త కోణంలో చూస్తున్నారు.   

PREV
17
చిలకపచ్చ చీరలో చందమామలా సింగర్ సునీత... లేటెస్ట్ ఫోటోలు చూస్తే మాయలో పడిపోతారు!
కోరివచ్చిన రామ్ రాకతో సునీత జీవితం ఆనందమయం అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రామ్ సునీతల జంట దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. విహారాలు చేస్తూ, వినోదాలలో పాల్గొంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.

27
గతంలో పోల్చితే సునీత కెరీర్ కూడా వేగం పుంజుకుంది. సింగర్ గానే కాకుండా బుల్లితెర షోల్లో ఆమె మెరుస్తున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షో జడ్జిగా సునీత మారడం జరిగింది.

37
జీవితం ఆనందంగా ఉంటే.. అందం రెట్టింపు అనేదానికి సునీతనే నిదర్శనం. పెళ్లి తరువాత ఆమె గ్లామర్ మరింత పెరిగింది. సునీత లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆమె వయసు ఓ పదేళ్లు తగ్గిన భావన కలుగుతుంది.

47
డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం కోసం సునీత ధరించిన చిలక పచ్చ చీర అద్భుతంగా ఉంది. ట్రెండీ శారీలో ఆమె ఏంజెల్ లా మెరిసిపోయారు .

57
డ్రామా జూనియర్స్ షోకి సంబంధించిన ఫోటోలు సునీత సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

67
రెండో పెళ్లి విషయంలో సునీత అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే పిల్లల భవిష్యత్ కోసం తాను ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

77
అలాగే కొందరు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎంతగా వేధించారు,  ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూశారు అంటూ ఆమె ఆరోపణలు చేశారు.

click me!

Recommended Stories