పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో `ఉప్పెన` భామ కృతి శెట్టి పరువాలు.. చూపుతిప్పుకోలేరంతే!

Published : Apr 11, 2021, 03:42 PM IST

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌ కుర్రాళ్లని కట్టిపడేస్తుంది. సినిమాలో క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసిన ఈ భామ ఇప్పుడు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో చూపుతిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి నయా పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
17
పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో `ఉప్పెన` భామ కృతి శెట్టి పరువాలు.. చూపుతిప్పుకోలేరంతే!
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి.
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి.
27
ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
37
కృతిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
కృతిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
47
కృతికి ఇప్పుడున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలోనూ లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.
కృతికి ఇప్పుడున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలోనూ లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.
57
అందం, అభినయం, క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది కృతి.
అందం, అభినయం, క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది కృతి.
67
`ఉప్పెన` సినిమాతో వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటోంది కృతి. షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్, ఇతర షోరూమ్స్ ఓపెనింగ్స్ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడి చేస్తుంది.
`ఉప్పెన` సినిమాతో వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటోంది కృతి. షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్, ఇతర షోరూమ్స్ ఓపెనింగ్స్ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడి చేస్తుంది.
77
కృతి చేతులో ప్రస్తుతం నాని సినిమా `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబు సినిమా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, అలాగే రామ్‌తో ఓ సినిమా చేస్తుంది.
కృతి చేతులో ప్రస్తుతం నాని సినిమా `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబు సినిమా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, అలాగే రామ్‌తో ఓ సినిమా చేస్తుంది.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories