`సరిగమప` గ్రాండ్‌ ఫినాలెలో సునీతకి అరుదైన గౌరవం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ సింగర్‌

Published : Mar 22, 2021, 03:35 PM ISTUpdated : Mar 23, 2021, 10:27 AM IST

సింగర్‌ సునీత ఎమోషనల్‌ అయ్యారు. అందరి ముందు వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు దక్కిన గౌరవాన్ని చూసి, తనపై సింగర్‌ కల్పన పాట పాడి అభినందించిన విధానం, చంద్రబోస్‌ వంటి వారు తను పడ్డ స్ట్రగుల్స్ ని వివరించిన తీరుని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

PREV
124
`సరిగమప` గ్రాండ్‌ ఫినాలెలో సునీతకి అరుదైన గౌరవం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ సింగర్‌
సింగర్‌ సునీత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, సింగర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి 25ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తాజాగా జీతెలుగులో ప్రసారమయ్యే `సరిగమప` గ్రాండ్‌ ఫినాలేలో ఆమెని ప్రత్యేకంగా సత్కరించారు నిర్వహకులు.

224
ముఖ్యంగా ఇందులో సింగర్‌ కల్పన సునీత జర్నీని ఉద్దేశించి పాడిన పాటకి ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. కల్పన సునీతని ఉద్దేశించి `చివరకు మిగిలేది.. ` అంటూ పాట పాడారు. ఆ తర్వాత సునీత జర్నీని గుర్తు చేశారు.

324
సునీత తన కెరీర్‌లో ఎంత స్ట్రగుల్స్ పడిందో తెలిపింది. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురయ్యినా ఒంటరిగా పోరాడిందని అభినందించింది. స్టేజ్‌పైకి తీసుకెళ్లి ఆమెని అభినందించింది.

424
సునీత జర్నీని తాను దగ్గరుండి చూశానని, ఓ సింగర్‌ బాధ, జీవితం మరో సింగర్ కే తెలుస్తుందని చెప్పింది.

524
చిత్ర పరిశ్రమలో ఓ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో సునీత గొప్పగా చేశారని చెప్పింది.

624
పర్సనల్‌ లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్‌ వస్తే ఇమ్మిడియెట్‌గా అన్నీఅయిపోయాయని బాధపడుతుంటారు. కెరీర్‌ని నాశనం చేసుకుంటారు. కానీ వాటిని రియల్‌గా చూసిన వ్యక్తి, లేడీ సునీత అని చెప్పారు.

724
ఇంత గొప్ప ఆర్టిస్టుకి, సింగర్‌కి, డబ్బింగ్‌ ఆర్టిస్టుకి ఏమైనా ఇవ్వాలి అంటూ `నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. పాటల మబ్బులు కమ్మేస్తాయని మానేస్తున్నా `అంటూ సునీతపై పాట పాడారు. దీంతో చంద్రబోస్‌ కూడా స్పందిస్తూ స్టేజ్‌పైకి వచ్చారు. ఆయన కూడా ఈ పాటకి గొంతు కలిపి సునీతపై పాట పాడారు.

824
దీంతో సునీత మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో సునీత కూతురు శ్రేయని సైతం స్టేజ్‌పైకి వచ్చింది. ఆమె కూడా పాటలు పాడి అంతకు ముందే అలరించింది. తన కూతురు శ్రేయ ఈ స్థాయికి రావడంపై సునీత మరోసారి ఎమోషనల్‌ అయ్యారు.

924
సునీతకి కూతురు సపోర్ట్ ఇవ్వడంపై కల్పన ప్రశంసించారు. అలాగే చంద్రబోస్‌ సైతం ప్రశంసించారు.

1024
సునీత మాట్లాడుతూ, కల్పన పాట పాడుతుంటే అటూ ఇటూ చూశా. కానీ కల్పన లాంటి గ్రేట్‌ ఆర్టిస్టు నన్ను ఇంత గొప్పగా గౌరవిస్తుందని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తానేంటో కల్పనకి మాత్రమే తెలుసు అని చెప్పింది.

1124
దీనిపై కల్పన మాట్లాడుతూ, ఏ ఆర్టిస్టు అయిన పర్సనల్‌ లైఫ్‌లో గెలవాలంటే ప్రొఫెషనల్‌ లైఫ్‌ని సాక్రిఫైజ్‌ చేయాలి, కెరీర్‌ని గెలివాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి అంటుంటారు. కానీ అది దేవుడి అనుగ్రహమా ఏమో మేమిద్దరం ఈ రెండింటిని గెలిచామని చెప్పింది.

1224
`సరిగమప`లో సునీతని అభినందిస్తున్న దృశ్యాలు.

1324

1424

1524

1624

1724

1824

1924

2024
సింగర్‌ సునీత ఈ ఏడాది జనవరిలో డిజిటల్‌ అధినేత రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

2124
తమ ఇద్దరు పిల్లలు అంగీకారంతో సునీత ఈ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆమెకి గతంలో వివాహం జరిగి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

2224
సునీతకి అభినందనలు.
సునీతకి అభినందనలు.
2324
తన కూతురు శ్రేయాని హగ్‌ చేసుకున్న సునీత.

2424
సునీతని సత్కరిస్తున్న చంద్రబోస్‌.
సునీతని సత్కరిస్తున్న చంద్రబోస్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories