అయితే తాజాగా మరొకరు త్రిష వ్యక్తిగత జీవితంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింగర్ సుచిత్ర గతంలో ఎంతటి వివాదాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో దాదాపు అందరు సెలెబ్రిటీల గురించి ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ధనుష్, నయనతార, ఆండ్రియా, అమీ జాక్సన్, అనిరుద్ ఇలా చాలా మంది పర్సనల్ లైఫ్ పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.