శింబు మాట్లాడుతూ.. "నయన్ మంచి వ్యక్తి; మేము కేవలం స్నేహితులం, కాని మమ్మల్ని ప్రేమికులుగా ప్రచారం చేసి.. అనవసర రాద్దాంతం చేశారు అని అన్నారు. నటన పరంగా వ్యక్తులుగా, మేము ఇప్పటికీ ఒకరినొకరు ఇష్టపడతాము, అప్పడప్పుడు మాట్లాడుకుంటాం.. చాట్ కూడా చేసుకుంటుంటాం అన్నారు శింబు.