హింసాత్మక, భయానక సినిమాల మీద జరిగిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, ఈ సినిమాలు చూడటం వల్ల వ్యక్తిలో రకరకాల భావోద్వేగాలు కలుగుతాయి. హింసాత్మక సినిమాలు చూడటం వల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలు, కోపం, మాటల్లో కూడా మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.