అందం, అభినయం కలిసిన అరుదైన కాంబినేషన్ అమ్మడు సొంతం కాగా... అందరూ ఎగబడుతున్నారు. లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ కూడా ఆమెకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే నటించిన చిత్రాలు అన్నీ.. వరుస హిట్స్ కొట్టాయి. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బీస్ట్, రాధే శ్యామ్ (Radhe shyam), ఆచార్య వంటి భారీ చిత్రాలలు ఉన్నాయి.